Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గర్భకోశ వ్యాధుల నివారణపై రైతులకు అవగాహన

Follow Udayam on Google
Kiran Oct 08, 2026 3:03 PM మహబూబ్‌నగర్General
గర్భకోశ వ్యాధుల నివారణపై రైతులకు అవగాహన - Udayam
మిడ్జిల్ మండలం మున్ననూరులో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు. గర్భకోశ వ్యాధుల నివారణపై అవగాహన కల్పిస్తూ 38 పాడి పశువులకు చికిత్స అందించారు. 15 దూడలకు నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు. పశుపోషణ, టీకాలు, సెక్స్ సార్టెడ్ సీమెన్, గడ్డి విత్తనాల వినియోగంపై పాడి రైతులకు సూచనలు చేశారు. పశువైద్యాధికారి డా. శివరాజ్, సర్పంచ్ సుజాత మల్లికార్జున్ రెడ్డి పాల్గొన్నారు.

Comments

G
Loading comments...