Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గర్భిణులకు పౌష్టికాహారంపై సూచనలు

Follow Udayam on Google
Anuroop Oct 08, 2026 2:17 PM అల్లూరి General
గర్భిణులకు పౌష్టికాహారంపై సూచనలు - Udayam
రాజవొమ్మంగి మండలం జడ్డంగి పీహెచ్‌సీలో గురువారం 120 మంది గర్భిణులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. గర్భిణులు, బాలింతలు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు పావని, నాగార్జున సూచించారు. గర్భిణులు పెరట్లో లభించే ఆకుకూరలకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. వైసీపీ పోలవరం జిల్లా నాయకులు అధ్యా రమేశ్ వారికి పాలు, బిస్కెట్లు, తాగునీరు అందజేశారు.

Comments

G
Loading comments...