Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గర్భిణులకు 102 వాహనం ద్వారా మెరుగైన సేవలు

Follow Udayam on Google
Saychi kumar Sep 22, 2026 4:16 PM కామరెడ్డిGeneral
గర్భిణులకు 102 వాహనం ద్వారా మెరుగైన సేవలు - Udayam
కామారెడ్డి జిల్లా గర్భిణుల కోసం 102 వాహనం ద్వారా మెరుగైన సేవలు అందిస్తున్నట్లు మండల వైద్యాధికారి హేమీమా తెలిపారు. మంగళవారం వివిధ గ్రామాల నుంచి 102 వాహనం ద్వారా ఉచితంగా గర్భిణులను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు నిర్వహించి వారి గ్రామాలకు పంపించడం జరిగిందన్నారు. గర్భిణులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Comments

G
Loading comments...