Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గర్భిణీలు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలి

Follow Udayam on Google
Saychi kumar Aug 27, 2026 3:53 PM కామరెడ్డిGeneral
గర్భిణీలు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలి - Udayam
గర్భిణీలు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని రాజంపేట పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ విజయమహాలక్ష్మి సూచించారు. రాజంపేట పీహెచ్సీ పరిధిలో అమ్మ ఒడి కార్యక్రమం నిర్వహించి గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు. వైద్యుల సూచనల మేరకు మందులు, ఐరన్, ఫోలిక్ యాసిడ్ మాత్రలు తీసుకోవాలని, పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...