Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కంకర వేసారు సరే.. రోడ్డు పనులు ఎప్పుడు?

Follow Udayam on Google
Harika Sep 02, 2026 11:14 AM నల్గొండGeneral
కంకర వేసారు సరే.. రోడ్డు పనులు ఎప్పుడు? - Udayam
చండూరు మండలం తుమ్మలపల్లి–బంగారుగడ్డ గ్రామాల మధ్య రహదారి నిర్మాణానికి కంకర పోసి వదిలేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కంకరపై వాహనాలు అదుపుతప్పి స్కిడ్‌ అవుతుండటంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రహదారి నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేసి, వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చూడాలని సంబంధిత అధికారులను ప్రజలు కోరుతున్నారు.

Comments

G
Loading comments...