Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్‌లో ట్రామాకేర్ అందని ద్రాక్ష

Follow Udayam on Google
Harika Jun 22, 2026 2:18 PM మహబూబ్‌నగర్General
మహబూబ్‌నగర్‌లో ట్రామాకేర్ అందని ద్రాక్ష - Udayam
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యమై వేలాది ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. కీలకమైన ‘గోల్డెన్ అవర్’లో అత్యవసర వైద్యం అందించే ట్రామాకేర్ కేంద్రాలు లేకపోవడం బాధితుల పాలిట శాపంగా మారింది. నిధుల కొరత, పరిపాలనా వైఫల్యంతో ఆసుపత్రుల్లోని సదుపాయాలు నిరుపయోగంగా మారాయి. కనీసం మంజూరైన క్రిటికల్ కేర్ యూనిట్లనైనా యుద్ధప్రాతిపదికన అందుబాటులోకి తెస్తేనే ప్రాణనష్టాన్ని అరికట్టే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...