Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రానైట్ క్వారీలో జెసిబి ఆపరేటర్ మృతి

Follow Udayam on Google
మనీష్ రెడ్డి Jun 25, 2026 12:04 PM ప్రకాశం General
గ్రానైట్ క్వారీలో జెసిబి ఆపరేటర్ మృతి - Udayam
ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం రామతీర్థం సమీపంలోని వాసవి గ్రానైట్ క్వారీలో ప్రమాదం జరిగింది. గ్రానైట్ రాళ్లు ఒక్కసారిగా జెసిబిపై పడటంతో ఆపరేటర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న చీమకుర్తి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతుడికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...