వార్తలకు తిరిగి వెళ్లండి

పశ్చిమాసియా యుద్ధం ప్రభావంతో గల్ఫ్ దేశాలకు చీమకుర్తి గ్రానైట్ స్లాబుల ఎగుమతులు భారీగా తగ్గాయి. గతంలో నెలకు 3 వేల కంటైనర్లు వెళ్లగా ప్రస్తుతం 500లోపే ఉంటున్నాయి.
మైనింగ్ బిల్లులు లేకుండానే ప్రైవేటు సంస్థ జారీ చేసే స్లిప్పులతో స్లాబుల రవాణా జరుగుతోందనే విమర్శలు ఉన్నాయి.
Comments
Loading comments...

