వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాలో జరుగుతున్న అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆట) మహాసభలకు హాజరయ్యేందుకు వెళ్లిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు వాషింగ్టన్ డీసీలో ప్రవాస తెలంగాణవాసులు ఘన స్వాగతం పలికారు.
ఆట మహాసభల్లో ఆయన ప్రత్యేక అతిథిగా పాల్గొననున్నారు. ఈ సందర్భంగా స్వాగతం పలికిన ప్రవాస తెలంగాణవాసులు, ఆట ప్రతినిధులకు భట్టి విక్రమార్క కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...
