వార్తలకు తిరిగి వెళ్లండి

మహానంది క్షేత్రంలో గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న వరుణ యాగంలో భాగంగా శనివారం సహస్ర ఘటాభిషేకం వైభవంగా నిర్వహించారు. వరుణుడి అనుగ్రహం కోసం ఈ పూజలు చేపట్టారు.
ఈవో నల్లకాలువ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి, శ్రీ మహానందీశ్వర స్వామివారికి సహస్ర ఘటాలతో జలాభిషేకం చేశారు.
Comments
Loading comments...

