వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్ పట్టణంలోని భుక్తాపూర్ ప్రభుత్వ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో తీజ్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ ఛైర్‌పర్సన్ బండారి అనూష హాజరై విద్యార్థినులతో కలిసి నృత్యాలు చేస్తూ సందడి చేశారు.
మొలకెత్తిన గోధుమల బుట్టలను ఒకచోట చేర్చి సంప్రదాయ పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా తీజ్ పండుగ ప్రాముఖ్యతను చైర్‌పర్సన్ వివరించారు.
Comments
Loading comments...

