Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లండన్‌లో టాక్ బోనాలు ఘనం

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Jul 28, 2026 8:15 PM జాతీయంGeneral
లండన్‌లో టాక్ బోనాలు ఘనం - Udayam
తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ ఆధ్వర్యంలో లండన్‌లో బోనాల జాతర వైభవంగా నిర్వహించారు. బ్రిటన్ నలుమూలల నుంచి ప్రవాస తెలుగు కుటుంబాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నాయి. సాంప్రదాయ పూజలు, తొట్టెల ఊరేగింపు, పోతురాజు నృత్యం, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ముఖ్య అతిథులు తెలంగాణ సంస్కృతిని భావితరాలకు అందించాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...