Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరణాల చివరి రోజున ఘనంగా పాలేరు

Follow Udayam on Google
Anuroop Sep 03, 2026 10:45 AM ఎన్టీఆర్ జిల్లాGeneral
తిరణాల చివరి రోజున ఘనంగా పాలేరు - Udayam
చందర్లపాడు మండలం లక్ష్మీపురంలో బుధవారం తిరణాల చివరి రోజు పాలేరు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో ఎలాంటి కష్టాలు లేకుండా ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నారు. ప్రతి ఏడాది తిరణాల చివరి రోజున పాలేరు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు స్థానికులు తెలిపారు.

Comments

G
Loading comments...