వార్తలకు తిరిగి వెళ్లండి

పాల్వంచ మండలంలోని శ్రీ కనకదుర్గ దేవస్థానంలో అమ్మవారికి 108 సువర్ణ పుష్పాలతో సువర్ణ పుష్పార్చన నిర్వహించారు. అర్చకులు హారతి, మంత్రపుష్పం, నివేదన తదితర ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో భక్తులు, అర్చకులు, దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

