Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘనంగా సీఎం బహిరంగ సభ ఏర్పాట్లు

పవని రెడ్డి Jul 02, 2026 10:02 AM మహబూబ్‌నగర్ 3 viewsabout 2 hours ago
ఘనంగా సీఎం బహిరంగ సభ ఏర్పాట్లు - Udayam Digital
ఈ నెల 4న జరగనున్న ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్లపై జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అధికారులతో సమీక్షించారు. సభకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని ఆయన ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ రత్నం, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సభ నిర్వహణ, వసతుల కల్పనపై వారు చర్చించారు.

Comments

G
Loading comments...