వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రావణ శుక్రవారం, శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో శుక్రవారం నగర సంకీర్తన నిర్వహించారు. గీతా భవన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
భక్తులు భగవద్గీత శ్లోకాలు, కీర్తనలు ఆలపిస్తూ మున్సిపాలిటీ పరిధిలోని పురవీధుల గుండా నగర సంకీర్తన నిర్వహించారు. కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
Comments
Loading comments...

