Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

హైదరాబాద్‌లో వైభవంగా ఆషాఢ బోనాలు

Follow Udayam Digital on Google
రమేష్ బాబు Aug 09, 2026 12:37 PM హైదరాబాద్తెలంగాణ
హైదరాబాద్‌ నగరంలో ఆషాఢ బోనాల ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలు ముగింపు దశకు చేరుకోవడంతో అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. లాల్‌దర్వాజా వద్ద శోభాయాత్ర ఘనంగా నిర్వహించి, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.

Comments

G
Loading comments...