Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

మళ్లీ తెరుచుకోనున్న ‘గ్రామ్‌ చికిత్సాలయం’

Ravi Shukla Jun 13, 2026 5:18 AM అల్ ఇండియా 9 views2 days ago
మళ్లీ తెరుచుకోనున్న ‘గ్రామ్‌ చికిత్సాలయం’ - Udayam Digital
గ్రామీణ వైద్య రంగ నేపథ్యంతో సాగే ప్రముఖ వెబ్ సిరీస్ ‘గ్రామ్ చికిత్సాలై’ సీజన్ 2 విడుదలకు సిద్ధమైంది. అమోల్ పరాశర్, వినయ్ పాఠక్ ప్రధాన పాత్రల్లో లలితమ్ తివారీ తెరకెక్కించిన ఈ సిరీస్ ఈ నెల 23 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం కానుంది. తాజాగా విడుదలైన ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆసుపత్రికి ఆదర్శ గుర్తింపు తేవాలనే లక్ష్యంతో ఉన్న డాక్టర్ ప్రభాత్‌కు గ్రామస్తుల నుండి ఎదురైన సవాళ్లే ఈ కథాంశం.

Comments

G
Loading comments...