Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై అవగాహన

Follow Udayam on Google
Harika Aug 31, 2026 12:33 PM హన్మకొండ General
గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై అవగాహన - Udayam
2027లో వరంగల్‌, నల్గొండ, ఖమ్మం జిల్లాల గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో హనుమకొండ జిల్లాలో రాజకీయ పార్టీలు ముందస్తు కార్యాచరణ ప్రారంభించాయి. గ్రామాల్లో ఓటరు నమోదు ప్రక్రియపై అవగాహన కల్పిస్తున్నాయి. త్వరలో ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈసారి ఎన్నికలపై అన్ని ప్రముఖ రాజకీయ పార్టీలు ప్రత్యేక దృష్టి పెట్టాయి.

Comments

G
Loading comments...