Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రాస్ కటింగ్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
Anuroop Oct 09, 2026 10:55 AM పల్నాడు General
గ్రాస్ కటింగ్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే  - Udayam
నరసరావుపేట ప్రకాశ్ నగర్‌లో జరుగుతున్న గ్రాస్ కటింగ్ పనులను ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు శుక్రవారం ఉదయం పరిశీలించారు. పనుల పురోగతిని సమీక్షించారు. పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, పట్టణంలోని ప్రతి వార్డు శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

Comments

G
Loading comments...