Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామస్థులందరూ ఐక్యంగా ఉండాలి

Follow Udayam on Google
Saychi kumar Sep 01, 2026 2:55 PM కామరెడ్డిGeneral
గ్రామస్థులందరూ ఐక్యంగా ఉండాలి - Udayam
కామారెడ్డి జిల్లా గ్రామస్తులందరూ ఐక్యంగా ఉండి గ్రామాభివృద్ధికి కృషి చేయాలని బీబీపేట రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాము సూచించారు. మంగళవారం యాడారం గ్రామంలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి ఉండాలని కోరారు. సమిష్టి కృషితో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవాలని తెలిపారు.

Comments

G
Loading comments...