వార్తలకు తిరిగి వెళ్లండి

రామాయంపేట మండలం దామరచెరువులో భూభారతి భూముల రీ సర్వేపై నిర్వహించిన గ్రామసభలో అధికారుల తీరుపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో జరిగిన సర్వేలో ప్రభుత్వ భూములుగా చూపిన ప్రాంతాల్లో ఆక్రమణలు జరిగినా అధికారులు పట్టించుకోలేదని ఆరోపించారు.
మళ్లీ రీ సర్వే పేరుతో ప్రభుత్వ భూములను ఆక్రమించేందుకు అవకాశం కల్పిస్తారా అంటూ అధికారులను ప్రశ్నించారు. భూముల విషయంలో న్యాయం చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

