Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత

Follow Udayam on Google
ramesh kondur Aug 25, 2026 1:49 PM నిజామాబాద్General
గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత - Udayam
సిరికొండ మండలంలోని గడ్కోలు గ్రామంలో ని 33/11కేవీ సబ్ స్టేషన్ మరమ్మతులు ఉండటంతో విద్యుత్ కు ఆటంకం ఉన్నట్లు ఏఈ శివకుమార్ చెప్పారు .రైతులు ప్రజలు విద్యుత్ వినియోగదారులు సహకరించాలని అన్నారు . జిల్లా స్థాయి వర్కర్స్ ద్వారా పనులు చేయిస్తున్నట్లు పేర్కొన్నారు .వినియోగదారులకు అందుబాటులో ఉండి సేవలు అందించడమే తమ లక్ష్యంమని అన్నారు .

Comments

G
Loading comments...