వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా ఇటు కుక్కల బెడద అటు కోతుల భయంతో లింగంపేట వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లింగంపేట మేజర్ గ్రామపంచాయతీలో గత కొంతకాలంగా వీధి కుక్కలు కోతుల బెడద తీవ్రమైంది. ఉదయం రాత్రి తేడా లేకుండా వీధుల్లో గుంపులు గుంపులుగా తిరుగుతూ ప్రజలను గాయ పరుస్తున్నాయన్నారు.
రాత్రి వేళల్లో ద్విచక్ర వాహనదారుల వెంట పడుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

