Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామీణులకు మెరుగైన వైద్య సేవలే లక్ష్యం

Follow Udayam on Google
Kiran Oct 28, 2026 2:24 PM జనగామ General
గ్రామీణులకు మెరుగైన వైద్య సేవలే లక్ష్యం - Udayam
కొడకండ్ల మండలం లక్ష్మక్కపల్లి గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి బుధవారం ప్రారంభించారు. గ్రామీణ ప్రజలకు స్థానికంగానే మెరుగైన వైద్య సేవలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రజలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...