Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామీణుల కోసం హెల్త్ క్లినిక్‌లు

Follow Udayam on Google
Anuroop Oct 06, 2026 2:19 PM కోనసీమGeneral
గ్రామీణుల కోసం హెల్త్ క్లినిక్‌లు - Udayam
అమలాపురం కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన విలేజ్ హెల్త్ క్లినిక్‌ల వర్చువల్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పాల్గొన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా డీసీఎంఎస్ ఛైర్మన్ పెచ్చెట్టి చంద్రమౌళితో కలిసి ఆయన హాజరయ్యారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం విలేజ్ హెల్త్ క్లినిక్‌లను అందుబాటులోకి తెచ్చిందని ఎమ్మెల్యే తెలిపారు.

Comments

G
Loading comments...