వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజల పక్షాన నిలబడి రైతులు వ్యవసాయ కార్మికులు విద్యార్థులు నిరుద్యోగుల సమస్యలపై సిపిఎం పార్టీ నిరంతరం పోరాటం చేస్తూ గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజా సమస్యలపై ఇప్పటికిప్పుడు దృష్టి పెట్టి ప్రజా ఉద్యమాలను ముందుకు తీసుకెళ్లాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ కోరారు.
ఈ కార్యక్రమంలో నాయకులు పుట్ట అంజనేయులు ఎండి జబ్బార్ గారు జిఎస్ గోపి తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

