వార్తలకు తిరిగి వెళ్లండి

మందస మండలంలోని ఎన్‌హెచ్-16 సుమ్మాదేవి జంక్షన్ నుంచి కిల్లోయి వరకు రూ.5.72 కోట్లతో నిర్మించనున్న బీటీ రహదారి పనులకు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష సోమవారం శంకుస్థాపన చేశారు.
రహదారి పూర్తయితే గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం లభించడంతో పాటు రైతులు, విద్యార్థులు, వ్యాపారులు, ప్రయాణికులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు.
Comments
Loading comments...

