వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామీణ అభివృద్ధి పనుల్లో నాణ్యత, పారదర్శకత పాటించాలని చిన్నంబావి ఎంపీడీవో ఆదర్శ్ గౌడ్ సూచించారు. బుధవారం దగడపల్లి రైతువేదికలో వీబీ-గ్రామ్ జీ పథకంపై మేట్లకు శిక్షణ ఇచ్చారు. 375 రకాల పనుల విధానాలను వివరించారు.
కూలీల హాజరు, మాస్టర్ రోల్స్ రికార్డులను పక్కాగా నిర్వహించాలని ఏపీఓ ధనుంజయ రాజు సూచించారు. కార్యక్రమంలో ఈసీ వెంకటేశ్వర్లు, సిబ్బంది, మేట్లు పాల్గొన్నారు.
Comments
Loading comments...

