Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామాలను స్వచ్ఛంగా ఉంచాలి

Follow Udayam on Google
CH.JHAN JAYA KRISHNA Sep 07, 2026 11:08 PM బాపట్లGeneral
గ్రామాలను స్వచ్ఛంగా ఉంచాలి - Udayam
గ్రామాలను స్వచ్ఛంగా ఉంచాలని, పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ద్వారా కేటాయించిన 4 బ్యాటరీ ఆటోలను సోమవారం ఆయన ఆయా గ్రామాలకు పంపిణీ చేశారు. బాపట్ల (మం) సూర్యలంకకు 2, ముత్తాయపాలెంకు 1, రేపల్లె మండలం కామరాజుగడ్డ పంచాయతీకి 1 చొప్పున ఆటోలను అందజేశారు.

Comments

G
Loading comments...