వార్తలకు తిరిగి వెళ్లండి

కుబీర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలతో వైద్యాధికారి డాక్టర్ వీజేష్ ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా వైద్య సిబ్బంది ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన ఆదేశించారు.
ముఖ్యంగా గర్భిణీలు, బాలింతల ఆరోగ్య విషయాల్లో అప్రమత్తంగా ఉంటూ, వారికి అవసరమైన వైద్య సేవలను సకాలంలో అందించాలని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

