వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్‌నినో ప్రభావంతో ప్రజలు ఇబ్బందులు పడకుండా గ్రామాల్లో ఉపాధి అవకాశాలు కల్పించాలని ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ సూచించారు. మంగళవారం అచ్చంపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం అంబేడ్కర్ ప్రజాభవన్‌లో ఎంపీడీవోలు, ఏపీవోలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఉపాధి హామీ పథకంలో ప్రజలకు వీలైనన్ని ఎక్కువ పనిదినాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఉపాధి అవకాశాలు అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
Comments
Loading comments...

