Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామాల్లో కోతుల బెడద.. ప్రభుత్వ సర్వే

Follow Udayam on Google
Shruthi Oct 07, 2026 7:09 AM హైదరాబాద్General
గ్రామాల్లో కోతుల బెడద.. ప్రభుత్వ సర్వే - Udayam
తెలంగాణ గ్రామాలను పట్టిపీడిస్తున్న కోతుల సమస్యను పరిష్కరించేందుకు పంచాయతీరాజ్ శాఖ ఈ-పంచాయతీ పోర్టల్ ద్వారా ప్రత్యేక ఆన్‌లైన్ సర్వే చేపట్టింది. ఈ సర్వే ద్వారా సేకరించిన సమగ్ర సమాచారంతో కోతుల నివారణకు తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

Comments

G
Loading comments...