Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామాల గుండా భారీ వాహనాలతో ఇబ్బందులు

Follow Udayam on Google
Kiran Oct 09, 2026 11:12 AM సిద్దిపేటGeneral
గ్రామాల గుండా భారీ వాహనాలతో ఇబ్బందులు - Udayam
సిద్దిపేట–పొన్నాల–మర్పడగా–కొండపాక, దుద్దెడ–మర్పడగా–తుక్కాపూర్–తొగుట రహదారులపై భారీ వాహనాల రాకపోకలు పెరగడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటి వల్ల రహదారులు దెబ్బతింటున్నాయని, తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆల్‌ ఇండియా పర్మిట్‌ పేరుతో గ్రామాల గుండా భారీ వాహనాలు వెళ్తున్నాయని తెలిపారు. అధికారులు స్పందించి వాటి రాకపోకలను నియంత్రించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...