వార్తలకు తిరిగి వెళ్లండి

అక్బర్‌పేట భూంపల్లి మండలం చిన్న నిజాంపేటలోని పాఠశాలలో VB-G RAM-G పథకం ద్వారా నిర్మించిన బోర్‌వెల్ రీచార్జ్ సిస్టమ్‌ను గురువారం ఎంపీ రఘునందన్ రావు ప్రారంభించారు. గ్రామాల అభివృద్ధికి ఎప్పటికీ సహకరిస్తానని తెలిపారు.
మెదక్ పార్లమెంట్ పరిధిలోని గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానన్నారు. కేంద్రం అందించే నిధులతోనే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతోందని ఎంపీ పేర్కొన్నారు.
Comments
Loading comments...

