వార్తలకు తిరిగి వెళ్లండి

ఇల్లంతకుంట కేంద్రంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నూతన సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు రాజు, పాక్స్ డైరెక్టర్ ఒగ్గు రమేష్‌లను బుధవారం శాలువాతో సత్కరించారు.
గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు పిల్లి వెంకటి, మాజీ సర్పంచ్ కునబోయిన భాగ్యలక్ష్మి బాలరాజు, రేగుల కార్తీక్, సుధాకర్, వేణు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

