Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామ సమస్యలపై దృష్టి పెట్టాలి

Follow Udayam on Google
Saychi Kumar Oct 06, 2026 11:20 AM కామరెడ్డిGeneral
గ్రామ సమస్యలపై దృష్టి పెట్టాలి - Udayam
కామారెడ్డి జిల్లా సర్పంచులు గ్రామాల సమస్యలపై దృష్టి సారించి అభివృద్ధికి కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ సూచించారు. బిక్కనూర్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షురాలిగా నియమితులైన బస్వాపూర్ సర్పంచ్ తుడుం పద్మస్వామినిని ఆయన అభినందించారు. మండలంలోని సర్పంచులంతా ఐక్యంగా ఉంటూ గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.

Comments

G
Loading comments...