వార్తలకు తిరిగి వెళ్లండి

బిక్కనూరు మండలం ర్యాగట్లపల్లి గ్రామ కాంగ్రెస్ కమిటీ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకాగ్రీవంగా ఎన్నిక చేసినట్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరేందర్ రెడ్డి తెలిపారు. అధ్యక్షుడిగా నాగి రమేశ్ రెడ్డి ఎన్నికైనట్లు ఆయన చెప్పారు.
అనంతరం అధ్యక్షులు రమేష్ మాట్లాడుతూ తమపై నమ్మకంతో ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి ఎంతో రుణపడి ఉంటానని చెప్పారు. గ్రామంలో పార్టీని మరింత బలోపేతం చేస్తానని హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

