Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామ అభివృద్ధికి డ్రైనేజీ సిసి రోడ్ల నిర్మాణ ప్రాంత పరిశీలన

Follow Udayam on Google
babu varun Aug 14, 2026 5:27 PM రాజన్న సిరిసిల్లGeneral
గ్రామ అభివృద్ధికి డ్రైనేజీ సిసి రోడ్ల నిర్మాణ ప్రాంత పరిశీలన - Udayam
ఎల్లారెడ్డిపేట పట్టణంలో గ్రామాభివృద్ధి పనులను వేగవంతం చేయాలనే ఉద్దేశంతో పంచాయతీరాజ్ శాఖ ఏఈ శ్రీనివాస్‌,సర్పంచ్ ఎలగందుల నరసింహులు డ్రైనేజీ, సిసి రోడ్ల నిర్మించే ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న సమస్యలను ఏఈ దృష్టికి తీసుకెళ్లి, త్వరితగతిన అభివృద్ధి పనులు చేపట్టాలని సర్పంచ్ కోరారు..

Comments

G
Loading comments...