వార్తలకు తిరిగి వెళ్లండి

వేలేరు, ధర్మసాగర్, ఘనపూర్, చిల్పూర్ మండలాల్లోని అర్హులైన గ్రాడ్యుయేట్లు ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సూచించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యనేతలతో సమావేశమై ఓటరు నమోదుపై సూచనలు చేశారు.
అనంతరం మాజీ ఎమ్మెల్యే రాజయ్య, ఆయన కుటుంబ సభ్యులు ఓటర్లుగా పేర్లు నమోదు చేసుకున్నారు. అర్హులైన గ్రాడ్యుయేట్లు ఓటరు నమోదును పూర్తి చేసుకోవాలని ఆయన కోరారు.
Comments
Loading comments...

