Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రాడ్యుయేట్ ఓటరు నమోదుపై లక్ష్మారెడ్డి సూచనలు

Follow Udayam on Google
Sreekanth Patel Oct 01, 2026 2:57 PM మహబూబ్‌నగర్General
గ్రాడ్యుయేట్ ఓటరు నమోదుపై లక్ష్మారెడ్డి సూచనలు - Udayam
జడ్చర్లలో గురువారం బీఆర్ఎస్ కార్యకర్తలతో మాజీ మంత్రి సి. లక్ష్మారెడ్డి సమావేశమయ్యారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన పట్టభద్రులందరూ ఓటరుగా నమోదు చేసుకునేలా చూడాలని సూచించారు. కుటుంబ సభ్యులతోపాటు జిల్లాలోని పట్టభద్రుల ఓటరు నమోదుపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. సిట్టింగ్ స్థానాన్ని గెలుచుకునే లక్ష్యంతో ఇప్పటి నుంచే పార్టీ నేతలు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.

Comments

G
Loading comments...