Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రాడ్యుయేట్ ఓటర్ నమోదులో ఎమ్మెల్యే

Follow Udayam on Google
Gajanan Bidkar Oct 05, 2026 10:10 AM హైదరాబాద్General
గ్రాడ్యుయేట్ ఓటర్ నమోదులో ఎమ్మెల్యే - Udayam
సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పద్మారావునగర్ బెల్వెడెర్ గార్డెన్స్‌లో నిర్వహించిన గ్రాడ్యుయేట్ ఓటర్ రిజిస్ట్రేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు గ్రాడ్యుయేట్లు పూర్తి వివరాలతో ఓటర్ నమోదు ఫారాలను సమర్పించారు. ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో నిర్వాహకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...