వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ బిట్స్ పిలానీ విద్యార్థులు నామన్ కస్లీవాల్, శివ్ పాటిల్ భారత సైన్యం కోసం అధునాతన డ్రోన్లను అభివృద్ధి చేశారు. బీజాన్ స్టార్టప్ రూపొందించిన ఈ డ్రోన్లు GPS లేకుండానే పనిచేసే సామర్థ్యం కలిగి ఉన్నాయి.
సికింద్రాబాద్, లేహ్‌లో పరీక్షలు నిర్వహించారు. ఇటీవల ఆర్మీ సదరన్ కమాండ్ ఎదుట డ్రోన్ల సామర్థ్యాలను ప్రదర్శించారు.
Comments
Loading comments...

