వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన అల్పాహార, మధ్యాహ్న భోజనం అందించేందుకు సీఎస్‌ఆర్ కింద దివీస్ రూ.12.18 కోట్లు, అరబిందో రూ.10 కోట్లు విరాళంగా అందించాయి. సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో హరేకృష్ణ మూవ్‌మెంట్ ప్రతినిధులకు ఆయా సంస్థలు చెక్కులు అందజేశాయి.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ సెంట్రలైజ్డ్ కిచెన్ల ద్వారా స్థానిక రైతులకు ఉపాధి కల్పిస్తూ, ఆర్గానిక్ పంటలవైపు ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

