Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ బడుల బలోపేతమే లక్ష్యం: ఎంపీ శ్రీ భరత్

Follow Udayam on Google
పార్వతి దేవి Jun 29, 2026 2:48 PM విశాఖపట్నంGeneral
ప్రభుత్వ బడుల బలోపేతమే లక్ష్యం: ఎంపీ శ్రీ భరత్ - Udayam
విశాఖ మధురవాడలోని జడ్పీ హైస్కూల్‌లో రూ. 40 లక్షలతో నిర్మించిన నూతన గదులను ఎంపీ శ్రీ భరత్ ప్రారంభించారు. ప్రభుత్వ బడులపై నమ్మకం పెరిగి విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరగడం అభినందనీయమని ఆయన కొనియాడారు. మంత్రి లోకేశ్ పిలుపు మేరకు బడుల అభివృద్ధి వేగంగా సాగుతోందని ఎంపీ తెలిపారు. అదనపు వసతులు కల్పించడంతో ఈ ఏడాది సుమారు 80 మంది కొత్త విద్యార్థులు చేరారని ఆయన పేర్కొన్నారు.

Comments

G
Loading comments...