వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రవ్యాప్తంగా 33 పీఎం శ్రీ పాఠశాలలను ఏఐ హబ్ స్కూళ్లుగా మార్చాలని నిర్ణయించారు. ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ కోడింగ్ ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు.
ఏఐ, రోబోటిక్స్, డేటా సైన్స్‌పై విద్యార్థులకు ప్రాథమిక స్థాయి నుంచే అవగాహన కల్పించనున్నారు. సర్కారు బడుల్లో డిజిటల్ నైపుణ్యాలను పెంపొందించేందుకు ఈ ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
Comments
Loading comments...

