Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సర్కారు బడులకు 11 గ్రంథాలయాలు

Follow Udayam on Google
రమేష్ బాబు Jul 30, 2026 5:25 PM కామరెడ్డిGeneral
సర్కారు బడులకు 11 గ్రంథాలయాలు - Udayam
కామారెడ్డి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో గ్రంథాలయాల ఏర్పాటుకు తొలి విడతలో 11 పాఠశాలలను ప్రభుత్వం ఎంపిక చేసింది. ప్రతి గ్రంథాలయానికి రూ.15 వేల చొప్పున నిధులు మంజూరు చేసింది. నిర్వహణ కోసం ప్రతి నెల రూ.1,000 చొప్పున అందించనుంది. విద్యార్థుల్లో పుస్తక పఠనాన్ని ప్రోత్సహించడమే ఈ నిర్ణయం ఉద్దేశమని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...