Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అల్పాహార పథకం ప్రారంభం

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Jul 27, 2026 11:20 AM ఖమ్మంGeneral
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అల్పాహార పథకం ప్రారంభం - Udayam
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సీఎం అల్పాహారం పథకాన్ని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఖమ్మం జిల్లాలోని 14 మండలాల 50 వేల మంది విద్యార్థులకు ఈ కేంద్రం ద్వారా అల్పాహారం అందనుంది. హరే కృష్ణ మూమెంట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వంటశాల ద్వారా పౌష్టికాహారం అందించడం అభినందనీయమని భట్టి విక్రమార్క తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...