వార్తలకు తిరిగి వెళ్లండి

సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్న ప్రభుత్వ ఆదేశాలు అమలుకు నోచుకోవడం లేదు. జిల్లాలో మూడేళ్లలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 12,114 ప్రసవాలు జరగగా 8,084 శస్త్రచికిత్సల ద్వారానే జరిగాయి.
ప్రైవేటులో 8,876 ప్రసవాల్లో 6,545 శస్త్రచికిత్సలే నమోదయ్యాయి. వైద్యపరమైన కారణాలతోపాటు ముహూర్తాల కోసం కూడా శస్త్రచికిత్సలు చేయిస్తున్నారని, సాధారణ ప్రసవాలపై కుటుంబాల్లో అవగాహన పెరగాలని వైద్యులు సూచిస్తున్నారు.
Comments
Loading comments...

