వార్తలకు తిరిగి వెళ్లండి

బెజ్జంకి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ఏ.మురళి ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతిని నిర్వహించారు. ప్రిన్సిపల్ ఏ.దేవస్వామి, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు ఐలమ్మ చిత్రపటానికి నివాళులర్పించారు.
తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.
Comments
Loading comments...

